Hen Issue At Police Station: నా కోడిని చంపేశారు.. న్యాయం చేయండి.. పోలీస్‌స్టేషన్‌లో కోడి పంచాయితీ..
ఇద్దరు తిట్టుకోవడానికి.. రెండు వర్గాలు కొట్టుకోవడానికి పెద్దగా కారణాల అవసరం లేదు. గడ్డిపోచ కోసం కూడా యుద్ధాలు జరుగుతాయ్. ఇలాంటి ఘటనే జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.