GUNTUR: సైకో భార్య.. భర్త మరణం.. థ్రిల్లర్ సినిమాలా డెత్ మిస్టరీ..
కుమారుడి మరణంపై అన్ని రకాలుగా సమాచారం సేకరించిన బాబూరావు.. అనుమానాస్పద మరణంగా నిర్ధారణకు వచ్చి అమెరికాలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఐతే శ్రీనాథ్ అత్తవారింటి నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు రావడంతో ఆ సమయంలో నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.