DELHI: రూ.350 కోసం బాలుడి దారుణ హత్య.. 60 సార్లు కత్తితో పొడిచి హత్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మజ్దూర్ కాలనీ సమీపంలో మంగళవారం రాత్రి.. నిందితుడు పదిహేడేళ్ల బాలుడిని బిర్యానీ తినేందుకు డబ్బులు అడిగాడు. దీనికి ఆ బాలుడు నిరాకరించాడు. దీంతో బాలుడి గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు.

Post Published By: narender Thiru
Updated : 23 November 2023, 6:46 PM IST

Published : 
  • 23 November 2023, 6:46 PM IST

Exit mobile version