రెహమాన్ బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. పబ్ కస్టమర్లను టార్గెట్ చేసుకొని.. డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నాడు రెహ్మాన్. 15మంది ఏజెంట్ల సాయంతో.. పబ్‌ల దగ్గర విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.