సుఖేష్ చంద్రశేఖర్ ప్రకంపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కవితతో చాటింగ్ ఇదే అంటూ మొన్న స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేసిన సుఖేష్.. ఇప్పుడు కవిత ఫోన్ నెంబర్లను కూడా రివీల్ చేశాడు. మరికొన్ని చాటింగ్ స్క్రీన్ షాట్స్‌ను రిలీజ్ చేశాడు. తరువాత కేజ్రివాల్‌తో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్‌ను కూడా రిలీజ్ చేస్తానని చెప్పాడు. త్వరలోనే కేజ్రివాల్, కవిత ఇద్దరూ తిహార్ జైలుకు రాబోతున్నారంటూ 5 పేజీల లెటర్ రిలీజ్ చేశాడు.

Sukesh shocking comments on delhi liquor scam