ఇప్పటి వరకూ రైతులను వెంటాడిన ఎల్‌నినో కష్టాలు ఇప్పుడు దేవుడి వరకూ చేరాయి. వానలు లేక చెరువులు ఎండిపోవడంతో వినాయక నిమజ్జనాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు భక్తులు.