TSPSC Leaks: 5 పరీక్ష పేపర్లు కొట్టేసిన ప్రవీణ్‌.. TSPSCకి రేణుకకు సంబంధం ఏంటి ?

రేణుకకు హిందీ పండిట్ ఉద్యోగం వచ్చిన తర్వాత రికార్డుల్లో ఆమె పేరులో తప్పు వచ్చింది. ఆ తప్పు సరిచేసుకునేందుకు… హైదరాబాద్‌లోని టీఎస్‍పీఎస్సీ ఆఫీస్‌కు వచ్చింది రేణుక. టీఎస్‍పీఎస్సీ కార్యదర్శి పీఏగా ఉన్న ప్రవీణ్‌తో రేణుకకు అలా పరిచయం ఏర్పడింది.

Post Published By: Raju Cln
Updated : 17 March 2023, 2:20 PM IST

Published : 
  • 17 March 2023, 2:20 PM IST

Exit mobile version