Top Story: జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవరు ? వేల మంది అమ్మాయిల వీడియోలు ఎందుకున్నాయి ?
అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దిగ్గజ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ దుర్మార్గాల చిట్టాకు సంబంధించి రహస్య పత్రాలను న్యూయార్క్ కోర్టు బయటపెట్టింది.