Yevgeny Prigozhin: ప్రిగోజిన్‌ మరణం వెనక పుతిన్‌..! ఎవరితను..? కుట్ర చేయాల్సిన పనేంటి..?

ప్రైవేటు ఆర్మీ వాగ్నర్‌ గ్రూపు అధినేత ప్రిగోజిన్‌ మరణంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రమాదం వెనక పుతిన్ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుతిన్ కనుసన్నల్లో పనిచేసే రష్యా సైన్యం.. ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ను కూల్చివేసిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 24 August 2023, 4:24 PM IST

Published : 
  • 24 August 2023, 4:24 PM IST

Exit mobile version