Top story: నా మొగుడు చచ్చాక ఎలా ఎంజాయ్ చేద్దాం? సంచలనం సృష్టిస్తున్న ఓ భార్య కన్నింగ్ ప్లాన్.!
నా మొగుడు లేకుంటే ఇక ఏ ప్రాబ్లం ఉండదు. ఆ తాగుబోతోడు దేని కింద అయినా పడి చావడా? వాడు ఎప్పుడు పోతాడు? అవును వాడు చచ్చాక నువ్వు ఉండగలవా అక్కడ…? నేను నెల రోజులు కూడా ఇక్కడ ఉండలేను. నెల మాసికం అయినాక వెంటనే నీ దగ్గరకు వచ్చేస్తా…నల్గొండ జిల్లా