కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత గ్రాటిట్యూడ్ వీడియో విడుదల చేశారు ఉపాసన. ఈ వీడియోను చూసిన ప్రతిసారీ నా హృదయం ఏదో తెలియని ఆనందంతో, సంతృప్తితో నిండిపోతోంది.
ఏం జరిగిందో తెలియదు.. పిల్లలతో కలిసి ఎందుకు సూసైడ్ చేసుకుందో అర్థం కావడం లేదు.. చర్లపల్లి తల్లీపిల్లల ఆత్మహత్య ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది
భర్తకు దుబాయ్‌లో ఉద్యోగం.. లక్షకు పైగా జీతంతో ఆమెకు ఐటీ జాబ్.. బంగారంలాంటి ఇద్దరు పిల్లలు.. ఆర్థికంగా ఇబ్బందులు లేవు..
కన్నతల్లే.. ఇద్దరు పిల్లలను దారుణంగా చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ గాజులరామారంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.
దేవుడు అంతటా ఉండలేక.. అందరికీ సమాన ప్రేమ పంచలేక అమ్మను సృష్టించాడు అంటారు. అమ్మ గొప్పతనం అదీ.. ప్రతీ ఒక్కరి జీవితంలో అమ్మకు ఉండే స్థానం అది.
అమ్మ అనే పదానికే కలకం తీసుకొచ్చిన ఓ కిరాతకురాలి కథ ఇది. ప్రియుడి కోసం కన్న పిల్లలకు విషమిచ్చి చంపింది ఓ కసాయి తల్లి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది ఈ ఘటన.
ఏ దేశానికైనా అసలైన సంపద నదులు సముద్రాలు కాదు. ఆ దేశపు యువత. వాళ్లే దేశ భవిశ్యత్తుకు దిశా నిర్దేశకులు. అందుకే ప్రతీ దేశం కూడా వాళ్ల దేశంలో ఉన్న యువతను మరింత మెరుగ్గా చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
శిశువుల విక్రయాల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. అంతర రాష్ట్ర ముఠా గుట్టు రట్టుచేసిన విశాఖ సిటీ పోలీస్ లు… మరో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
దగ్గు, జలుబులకు సంబంధించి యాంటీ కోల్డ్ డ్రగ్ కాంబినేషన్ తయారు చేసే కంపెనీలు తప్పనిసరిగా తమ ఉత్పత్తులపై ఫిక్స్‌డ్ డ్రగ్ కాంబినేషన్ వార్నింగ్‌ని మెన్షన్ చేయాలి.