కొడుకును కిల్లర్‌గా మార్చి హ*త్యలు.. ఒంటరి మహిళలే వాళ్ల టార్గెట్..!
సిద్ధిపేట జిల్లాలో వరుసగా లేడీస్ మిస్ అవుతున్నారు. ఎవరో వాళ్లను చంపి శవాలను మాయం చేస్తున్నారు. వీళ్ల మర్డర్ వెనక ఉన్న కామన్ పాయింట్.. మిస్ అవుతున్న మహిళలందరికీ ఎవరో ఒకరితో ఆస్తి తగాదానో కుటుంబ తగాదానో ఉంటోంది