Top story: మీకు దండం పెడతా, వదిలేయండి లండన్ పోతా.. యూట్యూబర్ రమానందన కేసులో సరికొత్త ట్విస్ట్..!
యూట్యూబ్ ప్రపంచంలో ‘నందూస్ వరల్డ్’ ఛానల్ ద్వారా ఎంతోమందికి సుపరిచితురాలైన ప్రముఖ యూట్యూబర్ రమానందన ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక మోసాలు, యూకే వీసా స్కామ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.