Top story: సాదిక్ ‘దృశ్యం’ సినిమాను మించిన స్కెచ్..? ఫోన్లు వదిలేసి.. గెడ్డం గీసేసి.. కొత్త ఆధార్ కూడా.!
సూపర్ హిట్ సినిమా ‘దృశ్యం’లో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి హీరో రాంబాబు ఎలాంటి పక్కా ప్లాన్లు వేస్తాడో మనందరికీ తెలుసు. ఒక నిండు సంసారం, ముగ్గురు ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలవడానికి కారణమైన కాకినాడకు చెందిన సైకో సాదిక్ ఖాన్