Summer Effect: ఎండాకాలం ఎండలు.. ఎండిపోతున్న మనుషులు..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పిల్లలు పెద్దలు వేడి గాలులకు తట్టుకోలేక పోతున్నారు. చిరు వ్యాపారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 20 April 2023, 9:00 AM IST
1 / 12 \"Zoom\"ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి
2 / 12 \"Zoom\"మధ్యాహ్నం 2-3 సమయంలో నిర్మానుష‌యంగా మారిన రహదారులు
3 / 12 \"Zoom\"పూల వలే చిరు వ్యాపారులు వాడిపోతున్నారు
4 / 12 \"Zoom\"పిల్లలను బయటకు తీసుకెళ్లాలంటే బయపడుతున్న పేరెంట్స్
5 / 12 \"Zoom\"ఎండ తగలకుండా గొడుగును రక్షణగా పెట్టుకున్న బాలుడు
6 / 12 \"Zoom\"పక్షుల పరిస్థితి ఏంటో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది
7 / 12 \"Zoom\"జాతీయ రహదారులపై ఎండమావలు ఇలా కనిపించాయి
8 / 12 \"Zoom\"లాక్ డౌన్ ను తలపిస్తున్న  బైపాస్ రోడ్లు
9 / 12 \"Zoom\"రహదారి చెమటలు కక్కుతున్నట్లు ఉంది.
10 / 12 \"Zoom\"పట్టణాల్లో చాలా సెంటర్లు ఇలాగే కనిపిస్తున్నాయి
11 / 12 \"Zoom\"స్కూల్ పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.
12 / 12 \"Zoom\"వేసవి దెబ్బకు ప్రతి ఒక్కరూ ముసుగు లేదా టోపీ ధరించాల్సిన పరిస్థితి.

Published : 
  • 20 April 2023, 9:00 AM IST