Samantha : తన అందాలతో యువతను కట్టిపడేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..

తన అందాలతో యువతను కట్టిపడేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 March 2024, 3:44 PM IST
1 / 10 \"Zoom\"టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
2 / 10 \"Zoom\"చాలా కాలంగా సినీ నటి సమంత మయోసైటిస్ వ్యాదితో భాదపడుతుంది.
3 / 10 \"Zoom\"సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన హెల్త్ పైనే పూర్తి శ్రద్ధ పెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటుంది.
4 / 10 \"Zoom\"గత ఏడాది వచ్చిన ఖుషి తర్వాత సమంత కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయలేదు.
5 / 10 \"Zoom\"వ్యాధి నుంచి కోలుకుని మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.
6 / 10 \"Zoom\"తన నటనతో కాకుండా మరో విధంగా.. బిజినెస్ లో దూకుడు పెంచింది. ఇటీవల సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది.
7 / 10 \"Zoom\"ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ స్థాపించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. సినిమాలు చేయకపోయినా బ్రాండ్స్ ప్రమోషన్స్, బిజినెస్, ఫోటో షూట్స్, మ్యాగజైన్ పేజీలపై దర్శనమిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
8 / 10 \"Zoom\"తాజాగా ఫెమినా ఇండియా మ్యాగజైన్ పై దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
9 / 10 \"Zoom\"సమంత లుక్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. నిజంగా సమంతనేనా.. ఇదేదో ఏ ఐ పిక్చర్ లా ఉంది.
10 / 10 \"Zoom\"ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Published : 
  • 11 March 2024, 3:44 PM IST