

పూర్ణ తెలుగు సినిమా నటి



ప్రెగ్నెంట్ గా బిడ్డను మోస్తున్న చిత్రం



తొమ్మిదవ నెల కావడంతో సరదాగా దిగిని ఫోటోలు



సీమంతో నయనం ఘనంగా నిర్వహించారు



సరదాగా జరిగిన సీమంతం



ఆసుపత్రిలో డాక్టర్స్ టీంతో దిగిన ఫోటో



మగ బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ



చీఫ్ డాక్టర్ పరామర్శ



డాక్టర్స్ టీంతో పాటూ పూర్ణ కుటుంబ సభ్యులు



లడ్డూ జిలేబీ రెండింటినీ రుచి చూసేందుకు సిద్దమైన పూర్ణ



పింక్ కలర్ లాంగ్ టాప్ లో క్యూట్ ఫోటో



డెలివరీ సమయంలో ప్రశాంతంగా గడపాలన్న సందేశం ఇక్కడ కనిపిస్తుంది



తన కడుపులో పుట్టబోయే బిడ్డను చూసిస్తున్న దృశ్యం



తల్లిగా మధుర క్షణాలను అనుభూతిని ఆస్వాదిస్తున్న చిత్రం
