

అగ్నిమాపక వారోత్సవాలు



నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు



పచ్చ జండా ఊపి ఘనంగా ప్రారంభించిన అగ్నిమాపక సేవా ఉన్నతాధికారులు



హైటెక్స్ నుంచి ప్యారడైజ్ వరకూ సాగిన ర్యాలీ



అగ్నిమాపక వాహనం గురించి వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు



ఫైర్ స్టేషన్ కానిస్టేబుల్స్ అగ్నిమాపక శకటాలపై పూలు చల్లుతున్న చిత్రం



పెద్ద పెద్ద ఫైరింజన్లను ర్యాలీలో ప్రదర్శించారు



స్థానికులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు.



మెట్రో స్టేషన్ పై నుంచి పూలు చల్లుతున్న మహిళలు



ప్యారడైజ్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో పూల వర్షం నడుమ ఘనంగా ఈ కార్యక్రమం సాగింది.
