AP CENTRAL MINISTERS : ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా ఛాన్స్.. పవన్ తో పాటు ఆ నేతల పేర్లు వైరల్

కేంద్రంలో మరోసారి NDA అధికారంలోకి వస్తుందని చాలా సర్వేల్లో వెల్లడైంది. అయితే ఏపీలో కూటమి తరపున పోటీ చేసిన 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో తెలీదు కానీ… మంత్రులుగా ఎవరెవరికి ఛాన్స్ ఉంటుందో పేర్లు వైరల్ అవుతున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 May 2024, 11:20 AM IST

Published : 
  • 25 May 2024, 11:20 AM IST

Exit mobile version