Anakapally MP Seat : అనకాపల్లి చుట్టూ ఏపీ రాజకీయం !

175 టార్గెట్ (Wynat 175) పెట్టుకుని వైనాట్ అంటున్న YSRCP ఆ ఒక్క సీటులోనే ఎందుకు తర్జన భర్జన పడుతోంది…? గెలవడం కంటే అభ్యర్థిని ఖరారు చేయడమే కీలకం అనే స్థాయిలో ఉత్కంఠ వెనుక రీజన్ ఏమై ఉంటుంది…? బీసీలకు ఛాన్స్ అనే క్లారిటీతో వున్న ఫ్యాన్ పార్టీ హైకమాండ్… ఎవరి ఎత్తుగడలు తిప్పికొట్టేందుకు రెడీ అవుతోంది…?

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 March 2024, 11:32 AM IST

Published : 
  • 18 March 2024, 11:32 AM IST

Exit mobile version