ఏపీలో (AP Politics) చంద్రబాబు (Chandrababu) కేబినెట్ లో సీనియర్లకు చోటు దక్కలేదు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న టీడీపీ (TDP) సీనియర్ నేతలు… కేబినెట్ లిస్ట్ చూసి బావురుమన్నారు.

But Ganta Srinivasa Rao is firmly convinced that Chandrababu will give it to someone else if not to him. But he was also stubborn.