విశాఖ (Visakha) వన్ టౌన్… పేరుకి పాత నగరమే కానీ ఇక్కడ రాజకీయం మాత్రం రంగుల రాట్నం. ఎప్పటికప్పుడు మారిపోయే ఈక్వేషన్లు ఎవరికి ఎందుకు సెట్ అవుతాయో… ఎవరికి ఫిట్టింగ్ పెడతాయో అంచనా వేయడం కష్టం. పునర్విభజన తర్వాత విశాఖ దక్షిణంగా పేరు మార్చుకున్న ఈ నియోజకవర్గం గ్రేటర్ వైజాగ్‌కే ఆయువు పట్టు. సాంప్రదాయ రాజకీయాలు కనిపించినా… ఓటర్ల తీర్పు విలక్షణంగా వుంటుంది.

Caste Panchayat in Visakhapatnam One Town