Chandrababu : ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. 11 కేంద్ర మంత్రులతో బాబు భేటి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో బిజీబిజీ షెడ్యూల్ లో ఉన్నారు. బుధవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో బయల్దేరి ఢిల్లీకి చేరుకున్నారు.