ఎందుకు ఓడిపోయానో… ఎలా ఓడిపోయానో నాకు అర్థం కావడం లేదు. ఓటమి తర్వాత ఇప్పటికీ రెండు మూడుసార్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ బహిరంగంగా చెప్పిన మాట ఇది. పార్టీ నాయకులతోనైతే రోజు చెప్తూనే ఉన్నాడు.
Don't understand why you lost? But look at this..