శాంతితో ఇల్లీగల్ కనెక్షన్ ఉందో లేదో గానీ… వాళ్ళిద్దరి ఆర్థిక సంబంధాలు కూడా బయటకు వచ్చాయి. శాంతికి విజయవాడలో విల్లా కొనుక్కోడానికి తన ఇంట్లో నుంచి కోటీ 60 లక్షల రూపాయల నగదు ఇచ్చినట్టు ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి అన్ని ఎవిడెన్స్ లు ఉన్నాయన్నారు. అంత డబ్బులు విజయ్ సాయి రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చాయో లెక్క చెపాల్సి వస్తోంది. మదన్ మోహన్ పకడ్బందీగా వివరాలు చెబుతుండటంతో… ఈ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం
