Pawan Kalyana : పవన్‌ను తిట్టినవాళ్లంతా ఔట్‌

ఎట్టికేలకు ఏపీ ఫలితం తేలింది. ఏపీ ప్రజలంతా కూటమికే జై కొట్టారు. వైసీపీకి దిమ్మతిరి బొమ్మ కనిపించే స్థాయిలో కూటమికి సీట్లు ఇచ్చారు. వైసీపీకి ఏ స్థాయిలో దెబ్బ తగిలిందంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 4 June 2024, 7:37 PM IST

Published : 
  • 4 June 2024, 7:37 PM IST

Exit mobile version