GVL NARASIMHA RAO: జీవీఎల్.. ఇదేందయ్యా ఇది.. వైజాగ్‌లో ఈ హడావిడి ఏంటి..?
బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కూడా విశాఖ ఎంపీ టిక్కెట్ కోసం హడావిడి చేస్తున్నారు. గత కొంత కాలంగా ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు. తాజాగా SBI-CSR నిధులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం వివాదస్పదమైంది.