GVL Narasimha Rao : జీవిఎల్ నరసింహారావు ఓవర్ యాక్షన్.. తట్టుకోలేకపోతున్న విశాఖ జనం

బీజేపీ ఎంపీ (BJP MP) జీవీఎల్ నర్సింహారావు (GVL Narsimha Rao) కి సెల్ఫ్ ప్రమోషన్ పిచ్చి పీక్స్‌కు చేరింది. బీజేపీ పాలసీకి భిన్నంగా పార్టీ కంటే వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారాయన. అవసరానికి మించి హడావిడి చేసి… విపక్షం కంటే స్వపక్షానికే ఎక్కువగా టార్గెట్‌ అవుతున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 January 2024, 3:20 PM IST

Published : 
  • 27 January 2024, 3:20 PM IST

Exit mobile version