ఏపీలో జనం ఎవరికి పట్టం కడతారన్నదానిపై పదుల సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. జాతీయ సర్వేలు NDA కూటమి వైపు మొగ్గితే… ప్రాంతీయ సర్వేలు మాత్రం జగన్ కే ఓటేశాయి. కానీ కేకే సర్వే మాత్రం కూటమి విజయాన్ని హండ్రెడ్ పర్సెంట్ అంచనా వేసింది.

KK didn't turn up for the survey.. Aara Mastan who has no address