Mudragada joins to Janasena : జనసేనలోకి ముద్రగడ… ? పవన్ పిలుపునకు స్పందన !

ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఓ సంచలనం. కాపులకు రిజర్వేషన్లు దక్కాలు, రాజ్యాధికారంలో వాటా కావాలంటూ కొన్నేళ్ళుగా పోరాటం చేస్తున్నారు. గతంలో టీడీపీ మోసం చేసిందని కోపంగా ఉన్నారాయన. అయితే ఇటీవల వైసీపీతో మంతనాలు జరిగినా… అధిష్టానం తనకు అంతగా ప్రియారిటీ ఇవ్వట్లేదని భావిస్తున్నారు. అందుకే కాపులంతా కలసి పనిచేయాలన్న జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపుతో గ్లాసు పార్టీలో జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Post Published By: dialnews
Updated : 11 January 2024, 8:53 AM IST

Published : 
  • 11 January 2024, 8:53 AM IST

Exit mobile version