ఇది పవన్ దెబ్బ… వైసీపీ ఖాళీ అవుతోందా…?

అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయం చేయడం ఇప్పుడు వైఎస్ జగన్ కు చాలా కష్టంగా మారుతోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించకపోవడం ఒకటి అయితే ఇప్పుడు వైసీపీ నుంచి ఎప్పుడు, ఎవరు, ఏ విధంగా బయటకు వెళ్ళిపోతారు అనేది ఆందోళన కలిగిస్తోంది. గత ప్రభుత్వంలో అవినీతి కార్యక్రమాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఇప్పుడు బయట పడటానికి పార్టీ మార్పునే నమ్ముకున్నట్టుగా స్పష్టంగా అర్ధమవుతోంది. టీడీపీలోకి ఎంట్రీ లేదని ఆ పార్టీ […]

Post Published By: Vencateshg
Updated : 6 August 2024, 11:51 AM IST

Published : 
  • 6 August 2024, 11:51 AM IST

Exit mobile version