భీమవరంలో రాజకీయం అంత ఆషామాషీ కాదు. ఇక్కడ ఎంత పెద్ద సంస్థ వచ్చి సర్వేలు చేసినా… జనం నాడిని మాత్రం పట్టుకోలేవు. అక్కడ రాజకీయం చేయాలన్నా…విజయం సాధించాలన్నా…ఓ యుద్దం చేసినట్టే కష్టపడాలి.
Politics in Bhimavaram is not so dubious.. Thursday