సినిమాలకు, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అదీ మరీ ఎక్కువ. సినిమావాళ్లు రాజకీయాలు చేయడం చేయడం.. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయడం ఇక్కడ కామన్. ఐతే ఇప్పుడీ చర్చ ఎందుకంటే.. వరుస విజయాల వినాయక్ అని.. వరుస సక్సెస్‌లతో ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన వీవీ వినాయక్… పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Star director VV Vinayak to YCP.. Competition from there!