YCP Resurveys : వైసీపీలో రీ-సర్వేల టెన్షన్… కొత్త ఇంఛార్జులకి టిక్కెట్లు ఇస్తారా ?

అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తున్న వైసీపీ… వరుస లిస్టులను విడుదల చేస్తోంది. లోకల్, క్యాస్ట్‌, కాంబినేషన్… ఇలా రకరకాల ఈక్వేషన్స్ తో వడపోతలు నడుస్తున్నాయి. సమన్వయకర్తల మార్పు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా మార్పులు జరిగాయి. సర్వేల ఆధారంగానే ముందు కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసినా… కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో పుంజు కోలేకపోయారన్న అభిప్రాయం అధిష్టానం పెద్దల్లో పెరుగుతోందట.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 February 2024, 4:17 PM IST

Published : 
  • 11 February 2024, 4:17 PM IST

Exit mobile version