AP Elections Red Book : రెడ్ బుక్ ఓవరాక్షన్‌తో మొదటికే మోసం.. జగన్‌కు గేట్లు తెరిచిన లోకేశ్..
రెడ్‌బుక్.. ఏపీ ఎన్నికల ముందు పదేపదే వినిపించిన మాట ఇదే. ఎన్నికలు జరిగాయ్. వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడింది. ఇలాంటి ఓటమితో ఎవరైనా సరే.. ఇంటి నుంచి అంత ఈజీగా అడుగుపెట్టరు.