Andhra Pradesh Free bus : ఫ్రీ బస్ పథకంపై కీలక నిర్ణయం.. ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారంటే..
ఏపీ ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తెచ్చిన హామీల్లో మహిళలకు ఫ్రీ బస్ పథకం కూడా ఒకటి. నిజానికి ప్రభుత్వంపై ఎంతో భారం పడే ఈ పథకం ఏపీ ప్రభుత్వానికి ఓ సవాల్ అనే చప్పాలి.