AP Silent vote : లీడర్స్ కి చెమటలు పట్టిస్తున్న.. సైలెంట్ ఓటు

అంతా సైలెన్స్‌..ఎవరి మైండ్‌లో ఏముందో ఎవరికీ తెలీదు. రాజకీయ పార్టీలు… ఎవరి గోల అవి చెప్పుకుంటున్నాయి. జనం మాత్రం అన్నీ వింటూనే… సైలెంట్‌గా చూస్తున్నారు.. ఓటరు మైండ్‌లో ఏముందో ఊహించలేక అభ్యర్థులు, పార్టీలు కిందా మీదా అవుతున్నారు. ఓటరు ఎంత సైలెంట్‌గా ఉంటే… తీర్పు అంత వయోలెంట్‌గా ఉంటుందని భయపడుతున్నారు. ఏపీలో పోలింగ్‌కి టైమ్ ఎంతో లేదు. ఈ టైమ్ లో ఓటర్లు ఎటువైపు ఉన్నారో… కొన్ని సర్వేలు చెబుతాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 May 2024, 4:02 PM IST

Published : 
  • 8 May 2024, 4:02 PM IST

Exit mobile version