వైసీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగాడు… జగన్ తర్వాత విజయ్ సాయి రెడ్డే నెంబర్ 2. ఏపీలో వైసీపీ ఓడిపోయి… 11 సీట్లకు పడిపోయింది… విజయ్ సాయి ఎంపీగా పోటీ చేసిన నెల్లూరులోనూ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడారు. అప్పటి నుంచి ఆయన ఏపీలో కనిపించడం లేదు