JAGAN OPPOSITION LEADER : జగన్ కి ప్రతిపక్ష నేత ఇవ్వొచ్చా ?…అసలు చట్టంలో ఏమి ఉందంటే…

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మొత్తం సీట్లల్లో కనీసం 10శాతం అంటే… 18 స్థానాలు రావాలి. అప్పుడే జగన్ కి ప్రతిపక్ష నేత హోదా దక్కతుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 June 2024, 3:56 PM IST

Published : 
  • 25 June 2024, 3:56 PM IST

Exit mobile version