Big shock for gold lovers.. Gold prices increased again.. Today's gold and silver prices are like this
బంగారం ప్రియులకు భారీ షాక్.. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. గత సంవరంతో పోలిస్తే.. డిసెంబర్ లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో కాస్త తగ్గుముఖం పట్టాయి. అలా తగ్గాయో లేదో.. కానీ మార్చి నెలలో మాత్ర పసిడి తన ప్రతాపం చూపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్చులు జరుగుతున్నాయి. నిజానికి బులిటెన్ మార్కెట్లో బంగారం పై హెచ్చు తగ్గులు వస్తే... తప్పని సరిగా ఆ ప్రభావం ప్రపంచ బంగారం ధరల పై చూపిస్తుంది. నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి..
గత నెలతో పోల్చుకుంటే ఈ నెల బంగారం, వెండి ధరల్లో భారీ పెరిగాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు...
దేశ ప్రధాన నగరాల్లో నేటి ధరలు..
వెండి ధరలు...
బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.76,100, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.78,600 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 81,600లు ఉండగా, ఢిల్లీ లో రూ.78,500 వద్ద ట్రెండ్ అవుతుంది.