Chandrayaan-3: భారత్‌తో రష్యా పోటీ..! అంతరిక్షంలో గెలిచేదెవరు..?

చందమాను జయించేందుకు చంద్రయాన్‌-–3 గతనెల 14న నింగిలోకి ఎగిరింది. చంద్రుడి కక్ష్యలోకి చేరి జాబిల్లికి చేరువవుతోంది. మరో రెండు వారాల్లో చందమామను రోవర్ ముద్దాడబోతోంది.

Post Published By: narender Thiru
Updated : 8 August 2023, 9:24 AM IST

Published : 
  • 8 August 2023, 9:24 AM IST

Exit mobile version