Let's see today's gold and silver prices.
ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్టయితే హైదరాబాద్ మార్కెట్ బంగారం ధరలో స్వల్పంగా మార్పులు కనిపించాయి. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,690 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.6,2940గా ఉంది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,700గా ఉంది. నిన్నటి బంగారం ధరలతో పోలీస్తే.. కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గింది. మరోవైపు దేశంలో వెండి(Silver) ధర ప్రస్తుతం కిలోకు 100 రూపాయలు తగ్గింది. ఈరోజు కేజీ వెండి ధర రూ.74,800 ఉండగా ఈ రేటు నిన్న 74,900గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
వెండి ధరలు..