Narkidimilli: నార్కేడ్‌మిల్లి ఊరగాయ.. ఆ గ్రామం ఓ పచ్చళ్ల ఫ్యాక్టరీ..

పల్లెటూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చని పంట పొలాలు. స్వచ్ఛమైన ప్రశాంత వాతావరణం. కానీ ఈ ఊర్లో ఎక్కడికి వెళ్లిన పచ్చళ్ల వాసనే వస్తుంది. ఏ ఇంటి ముందు నిలబడ్డా మామిడిముక్కలు కొడుతున్న శబ్ధమే వినిపిస్తుంది. గ్రామంలో 70శాతం మంది కేవలం పచ్చళ్ల తయారీనే జీవనాధారంగా బతుకుతున్నారంటే.. వాళ్లు చేసే పచ్చళ్లు ఎంత ఫేసమ్‌ అనేది అర్థం చేసుకోవచ్చు.

Post Published By: Srikar Creator
Updated : 22 May 2023, 12:20 PM IST

Published : 
  • 22 May 2023, 12:20 PM IST

Exit mobile version