Chiru 157 : చిరు కోసం ఏకంగా 17 సెట్టింగులా..

మెగాస్టార్‌ (Megastar) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర (Vishwambhara).. సోషియో ఫాంటసీ నేపథ్యం లో విశ్వంభర మూవీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతుంది. బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ మూవీలో భారీ యాక్షన్స సీన్స్‌ ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయంటున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 29 April 2024, 11:06 AM IST

Published : 
  • 29 April 2024, 11:06 AM IST

Exit mobile version