మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంత పెరిగిందో తెలుసా…. ఒకే ఒక్క సినిమాతో ఖాన్లు, కపూర్ల నే కాదు, సూపర్ స్టార్ రజినీకాంత్ ని దాటేశాడు.. చైనీస్ కూంగ్ ఫూ స్టార్ జాకీ ఛాన్ ని మించిపోయాడు. ఏకంగా హాలీవుడ్ స్టార్ల లిస్ట్ లో చేరేంత వరకు నిచ్చెనెక్కాడు.