వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, నిజజీవితంలో ఒక భావోద్వేగమైన తండ్రిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన కుమారుడు జునైద్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘ఏక్ దిన్’ చూసిన తర్వాత అమీర్ ఖాన్