మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు.. కన్నడ సినీ పరిశ్రమకు పురస్కారం.!
నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండు భారీ అవార్డులను గెలుచుకున్నారు. కాంతార: చాప్టర్ 1′ చిత్రానికి గానూ ఆయన ‘ఉత్తమ దర్శకుడు’ పురస్కారాన్ని దక్కించుకున్నారు.