నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస హిట్స్‌తో జోరు మీదున్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి విజయాలను నమోదు చేసాయి. ప్రజెంట్ హాట్రిక్ హిట్స్ తో పాటు బాక్ టు బాక్ 70 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని కెరీర్ లోనే ది బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య..

Actor Simham Nandamuri Balakrishna is on a roll with a series of hits.