తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సీతాలక్ష్మి. ముఖ్యంగా ‘కార్తీక దీపం’ సీరియల్‌లో ‘సుమిత్ర’ పాత్రతో ఆమె ఇంటింటికీ దగ్గరయ్యారు.