SAMANTHA: జీవితంలో తీసుకున్న కష్టమైన నిర్ణయం అదే..
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకునే సమంత.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది. యాక్టింగ్ నుంచి విరామం తీసుకోవడంపై సామ్ రియాక్ట్ అయింది. మ్యాగజైన్ ఫొటోషూట్‌లో పాల్గొన్న సామ్.. ఈ విషయం గురించి మాట్లాడింది.